
రాయలసీమ
రాయలసీమ ప్రత్యేకతలు:
- రాయలసీమ చిత్తూరు ,అనంతపురం ,కడప మరియు కర్నూల్ అనే నాలుగు ముఖ్య జిల్లా లతో కూడి ఉన్నది
- రాయలసీమ జనాభా 15,184,908 మరియు 67,5626km చదరపు విస్తీర్ణం కలిగి ఉన్నది
- రాయలసీమను ఒకప్పుడు ప్రముఖ రాజు శ్రీ కృష్ణ దేవరాయలు పాలించెను
- రాయలసీమ లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆలయాలు చాల ఉన్నవి,అందులో ముఖ్యమైనది తిరుమల తిరుపతి దేవస్థానం.
- రాగి సంకటి చాలా ప్రముఖమైనధీ దీని గురించి రాయలసీమ లో తెలియని వాళ్ళు ఉండరు
- శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారి మఠం కడప జిల్లా లో కలదు ,ఈయన కర్నూల్ జిల్లాలో కాలజ్ఞానం రాసారు.
Social Stream