Futuristic Rayalaseema
About Leader
Job Portal

కర్నూలులో నూతన సంవత్సర కానుకగా అమరావతిని ఫ్రీ జోన్ గా ప్రకటించిన సి.ఎం చంద్రబాబు నాయుడు గారు..

kj reddy
నిరుద్యోగులకు లాభం కలగడమే లక్ష్యంగా , సోమవారం C.M నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి, రాజధాని ప్రాంతాన్ని ఉద్యోగ నియామకాలకు ఫ్రీ జోన్ గా ప్రకటించారు.
ఈ ప్రకటన ముఖ్యాంశాలు:
1) 14F పునపునరుద్ధరణ, అమరావతి పోలీస్ ఫ్రీ జోన్
2) ఎక్కడ  రాష్ట్ర స్థాయి కార్యాలయాలు స్థాపించిన ఆ ప్రాంతం ఫ్రీ జోన్ గా పరిగణించబడుతుంది.
3) ఈ నిర్ణయం తాజా ASO నియామకాలు నుండే అమలు కానుంది.