Futuristic Rayalaseema
About Leader
Job Portal

రాయలసీమ అభివృద్ధ్ది గురించి తన అభిప్రాయాన్ని తెలిపిన కేజెర్:

రాయలసీమలో ప్రముఖ పారిశ్రామిక వేత్త మరియు ప్రజాబంధు అయిన కెజెర్ గారు సీమ అభివృద్ధ్ది కి పాటు పడుతానని పత్రిక ముకంగ తెలియజేశారు.ఈ సందర్భానగా అయన సీమ కి రావలసిన పరిశ్రమల గురించి జిల్లా నాయకులతో సమావేశం అయి మాట్లాడుతానని చెప్పారు.
అంతే కాకుండా ఇదివరకే జిల్లాకి చాల పరిశ్రమలు రావాల్సి ఉందని అన్నారు. కొన్ని జాతీయ విద్య సంస్థలు కూడా రావాల్సి ఉందని తెలిపారు.ఐఐటి,ఐఐఎం,న్ఐటి లాంటి విద్య సంస్థలు కడప,కర్నూల్,అనంతపూర్ జిల్లాల లో రావడానికి తన వంతు కృషి తాను చేస్తానని చెప్పారు.దీనికి సంబంధించిన ఏ జిల్లాలో ఏ సంస్థ వస్తే బాగుంటుంది అని చర్చ కూడా జరుగుతుందని అన్నారు.రాయలసీమ లో ఉన్న సహజ వనరులని ఉపయోగించుకుని మూడు జిల్లాలలో సమానమైన అభివృద్ధి జరిగేలా ఒక ప్రణాళిక బద్దంగ ముందుకు పోతానని ఈ సందర్బముగా అయన తెలిపారు.

పట్టభద్రుల ఏమ్మెల్సీ అభ్యర్థిగా తనని ప్రతిపాదించినందుకు చంద్రబాబు గారికి మరియు జిల్లా పార్టీ సభ్యులందరికి అయన ధన్యవాదాలు తెలిపారు.